విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

NTR: విజయవాడ కేబీఎన్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి అవగాహన సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. మహిళలకు శక్తి యాప్ రక్షణ కవచమని అన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు 181 హెల్ప్‌లైన్, వన్ స్టాప్ సెంటర్, సఖి సెంటర్లను వినియోగించుకోవాలని సూచించారు.