VIDEO: సూర్యాపేటలో టీఆర్‌పీ నిరసన గర్జన
SRPT: 2026-27 బడ్జెట్‌లో బీసీలకు జరిగిన అన్యాయంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉప్పెనలా ఎగిసిపడింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ నేతృత్వంలో సూర్యాపేటలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాయి. బీసీల హక్కుల సాధన వరకు పోరాటం ఆగదని వారు అన్నారు.