VIDEO: సభ ప్రాంగణానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్

VIDEO: సభ ప్రాంగణానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్

WGL: తెలంగాణ మాజీ సీఎం, BRS అధినేత కేసిఆర్ ఎల్కతుర్తిలోని రజతోత్సవ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ప్రాంగణానికి చేరుకోగా ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్రానికి చెందిన నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలిపారు. మరికొద్ది సేపట్లో ఆయన వేదికపైకి చేరనుండగా, కెసీఆర్ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది.