ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమం

ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణలో శనివారం కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ పాల్గొన్నారు. చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనగా, చిన్నారులు వేసిన గోపికలు, కృష్ణుడి వేషాదరణలు అందరిని ఆకట్టుకున్నాయి.