ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

* ఈ నెల 24న ద్వారకాతిరుమలకు DY.CM పవన్ కళ్యాణ్ రాక
* ఏలూరు జిల్లాలో సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరేసుకుని 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య 
* కార్మిక వ్యతిరేక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని భీమవరంలో నిరసన చేపట్టిన CITU నాయకులు 
* నూజివీడులో రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం