మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి ఆగింది: పలాక్

మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి ఆగింది: పలాక్

ఆదివారం జరగాల్సిన స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం ఆగిపోయిన విషయం తెలిసిందే. మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, ఈ విషయమై పలాశ్ ముచ్చల్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్‌స్టా వేదికగా స్టోరీ షేర్ చేశాడు. ప్రస్తుతానికి స్మృతి, పలాశ్ వివాహం ఆగిందని అందులో పేర్కొన్నాడు.