VIDEO: వర్షంలో జూ.ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

VIDEO: వర్షంలో  జూ.ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

కోనసీమ: అమలాపురం వెంకటరమణ థియేటర్ వద్ద జూ.ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టి వారి అభిమానాన్ని తెలియజేశారు. అమలాపురం ప్రజలు అభిమానిస్తే ఆ మాత్రం క్రేజీగా ఉంటదని పలువురు అన్నారు.