'బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత'

'బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత'

MBNR: మిడ్జిల్ మండ‌ల ప‌రిధిలోని డీలర్ జంగయ్య బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఇవాళ సంతాపం వ్యక్తం చేసి, మౌనం పాటించారు. అనంతరం అంబేద్కర్ సంఘం సభ్యులు అంత్యక్రియలకు రూ.20 వేలు, మండల డీలర్ల అసోసియేషన్ సభ్యులు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.