VIDEO: అదుపుతప్పి వ్యక్తిపై పడ్డ గడ్డిలోడ్ ట్రాక్టర్..!

VIDEO:  అదుపుతప్పి వ్యక్తిపై పడ్డ గడ్డిలోడ్ ట్రాక్టర్..!

నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని చౌరస్తా వద్ద గడ్డివాములోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో బైకిస్ట్‌కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.