ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు

NLG: మిర్యాలగూడ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ అజరుద్దీన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై రెండో టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే మంచి పథకాలు ఓర్వలేక ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.