అభిప్రాయ సేకరణ ఓటింగ్ విజయవంతం

MNCL: సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చాలని అన్ని గనులలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఓటింగ్ విజయవంతమైందని సీఐటీయూ శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, నాయకులు కస్తూరి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ఓటింగ్ జరగకుండా యాజమాన్యం ప్రయత్నం చేసిన కార్మికులు ఓటు వేశారని పేర్కొన్నారు.