PUSH: పోలీసు ప్రజావాణికి 20 ఫిర్యాదులు

PUSH: పోలీసు ప్రజావాణికి 20 ఫిర్యాదులు

WNP: ప్రతి సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి 20 ఫిర్యాదులు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి స్వీకరించారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదు పై జిల్లా ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించారు. ఫిర్యాదు దారులకు న్యాయం జరుగుతుందనే భరోసాను కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.