పాకాలలో భూకబ్జా యత్నం.. కేసు నమోదు

పాకాలలో భూకబ్జా యత్నం.. కేసు నమోదు

TPT: పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా ప్రయత్నంపై కేసు నమోదైంది. గుంత గాదంకి గ్రామానికి చెందిన సులోచనమ్మ ఫిర్యాదు మేరకు, వెంకట ముని, అతని అనుచరులు డి-పట్టా భూమిలో అక్రమంగా ప్రవేశించి కబ్జా చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ చినగోవిందు తెలిపారు.