IND vs SA: రేపు మూడో టీ20

IND vs SA: రేపు మూడో టీ20

5 T20ల సిరీస్‌లో భాగంగా చెరో మ్యాచ్ గెలిచిన భారత్, సౌతాఫ్రికా రేపు మూడో మ్యాచులో తలపడనున్నాయి. రెండో T20లో ఓడిన టీమిండియా ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే యోచనలో ఉంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇక్కడ ఆడిన 3 మ్యాచుల్లో భారత్ 2 గెలిచింది. అయితే ఆ ఓడిన ఒక్క మ్యాచ్ సౌతాఫ్రికా చేతుల్లోనే కావడం గమనార్హం.