నేడు PUకు ఎంపీ డీకే అరుణ రాక

నేడు PUకు ఎంపీ డీకే అరుణ రాక

MBNR: పట్టణ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శనివారం ఉదయం 11 గంటలకు రానున్నట్లు యూనివర్సిటీ అధ్యాపకులు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీలో నిరవధిక సమ్మె చేస్తున్న యూనివర్సిటీ అధ్యాపకులకు మద్దతు తెలుపనున్నారు. నేటికీ ఒప్పంద అధ్యాపకుల నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది.