అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న ఎస్పీ జగదీష్
✦ జిల్లా క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీతను కలసిన పంచాయతీరాజ్ ఏఈ వై చిన్న సుబ్బారాయుడు
✦ చిత్రచేడు గ్రామంలో జొన్న ఇగురు తిని 35గొర్రెలు మృతి
✦ ఢిల్లీలో మంత్రి లోకేష్‌తో భేటీ అయిన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ