ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సోమవారం రూ.1,11,293 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా .45,677 ప్రసాదాల ద్వారా, 53,790 అన్నదానం ద్వారా రూ.11,826 వచ్చినట్లు ఆలయ కార్యాలయం కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. శ్రావణమాస చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.