VIDEO: గురజాల పాతపాటేశ్వరి అమ్మవారికి పొంగళ్ల సమర్పణ

VIDEO: గురజాల పాతపాటేశ్వరి అమ్మవారికి పొంగళ్ల సమర్పణ

PLD: గురజాలలో కొలువైన శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి 427వ తిరునాళ్ల, శిడిమాను ఉత్సవాలు 4 రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయి. పాతపాటేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్‌లో బారులు తీరారు. ఈ ఉత్సవాలకు గురజాల పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, అమ్మవారికి పొంగళ్లు సమర్పిస్తున్నారు.