పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

MNCL: తాగుడుకు బానిసై ఒకరు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కన్నెపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కర్ రావు వివరాల ప్రకారం.. లింగాలకు చెందిన తిరుపతి(35) మంగలి పనిచేసుకుని జీవిస్తున్నాడు. అతనికి రూ. 2లక్షల అప్పు ఉంది. దీంతో తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.