బాధితుడికి సెల్ ఫోన్ అప్పగింత
జనగాం: దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన మునగాల ఉమా ప్రకాష్ సెల్ ఫోన్ గత ఉగాది పండుగ రోజున దొంగిలించబడింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు కేసు ఛేదించారు. ఇవాళ ఎస్సై ఊర సృజన్ కుమార్ సెల్ ఫోన్‌ను ఉమా ప్రకాష్‌కు అప్పగించారు.