రూ.3.90 కోట్లతో ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం
ATP: స్వచ్ఛమైన తాగునీరు అందించదంతో పాటు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని రైల్వే కాలనీల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు రూ.3.90 కోట్లతో ఓవర్ హెర్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రసుత్తం రైల్వే కాలనీల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో కొత్త ట్యాంకుల నిర్మాణాలు ప్రారంభించారు.