విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రాయవరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ తుహీన్ సిన్హా
➢ అక్కయ్యపాలెంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
➢ మధురవాడ ఐటీ హిల్స్‌లో సీఎం చంద్రబాబు పర్యటన ప్రాంతాన్ని పరిశీలిచిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➢ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా మాజీ మంత్రి సత్యనారాయణ జన్మదిన వేడుకలు