VIDEO: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

VIDEO: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

MHBD: మొబైల్‌కి వచ్చే మెసేజ్‌ల పట్ల, ఫోన్ చేసి బ్యాంక్ అధికారులమని చెప్పి ఓటీపీ అడిగే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SI పిల్లల రాజు తెలిపారు. సైబర్ నేరాల పట్ల SP రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే 1930కు కాల్ చేయాలన్నారు.