పూతలపట్టు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఆకస్మిక తనిఖీ

పూతలపట్టు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఆకస్మిక తనిఖీ

చిత్తూరు సబ్‌డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ పూతలపట్టు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులను సమీక్షించి సిబ్బందికి కీలక సూచనలు చేశారు. హైవేలపై ట్రాఫిక్ నియంత్రణ, మద్యం సేవించి డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాద ప్రాంతాలను గుర్తించి వెంటనే స్పందించాలన్నారు.