VIDEO: కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

VIDEO: కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ వరద ముంపు గురైన తమ కుటుంబానికి టిడ్కో ఇంటిని కేటాయించారు. అన్ని వసతులు కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని నిడిగుంట శీనయ్య, కొండమ్మ దంపతులు కమిషనర్‌కు సోమవారం కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు హాజరై కమిషనర్‌ను కలుసుకున్నారు.