ఈనెల 15 నుంచి అండర్-17 క్రికెట్ పోటీలు

MBNR: జడ్చర్ల క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుంచి నియోజకవర్గ స్థాయిలో అండర్-17 బాలుర అంతర్ పాఠశాలల క్రికెట్ పోటీలు మినీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఆసక్తి గల ఉన్నత పాఠశాలల జట్లు వివరాలను నమోదు చేసుకోవాలని క్రికెట్ అకాడమీ నిర్వాహకులు మోయిన్, మహేష్ తెలిపారు.