నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

GNTR: తెనాలి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం నిర్వహించారు. జీఎస్టీ సవరణలు చేస్తూ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల పక్షపాతిగా నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని వారు పేర్కొన్నారు. కూటమి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి అనేక నిధులు విడుదల చేస్తున్నారని తెలియజేశారు.