వరద బాధితులకు సింహాచలం పులిహోర ప్రసాదం

విశాఖ: వరద బాధితులకు సింహచలం పులిహోర ప్రసాదం. 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైలులో 10 వేల ప్యాకెట్లు పంపిన ఆలయ అధికారులు. మధ్యాహ్నం మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు సన్నాహాలు. ఇప్పటికే విజయవాడకు చేరిన 10 వేల పులిహోర ప్యాకెట్లు చెరవేశరని పేర్కొన్నారు.