జనగామలో యోగా డే కార్యక్రమం

జనగామలో యోగా డే కార్యక్రమం

JN: 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హోమియోపతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా యోగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు అందరితో యోగా సాధన చేయించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధనను అలవాటు చేసుకోవాలన్నారు.