నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది: పరిటాల శ్రీరామ్

నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది: పరిటాల శ్రీరామ్

SS: ధర్మవరం రూరల్ చిగిచెర్లలో జరిగిన 69వ అంతర్ జిల్లా జూడో ఛాంపియన్‌షిప్‌ ముగింపు కార్యక్రమానికి టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా క్రమశిక్షణ ముఖ్యమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాందిగా భావించాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం 600 మంది క్రీడాకారులకు టీషర్ట్‌లను పంపిణీ చేశారు.