'రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున అత్యధిక ఓట్లు ఆమంచికే'

'రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున అత్యధిక ఓట్లు ఆమంచికే'

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా.. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కానీ కాంగ్రెస్ తరుపున చీరాల నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రాష్ట్రంలో అత్యధికంగా 41,859 ఓట్లు పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఇన్ని ఓట్లు పడలేదు.