రేపు అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఈ నెల 8న ఇంటర్‌వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ ఆదివారం తెలిపారు. ఆంగ్లం, కెమిస్ట్రీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 55% మార్కులు ఉండి, పీహెచ్‌డీ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.