తుంగతుర్తిలో ఇంటింటికి జోరుగా బీజేపీ ప్రచారం
SRPT: తుంగతుర్తి గ్రామ సమస్యలపై ప్రజల కోసం రాజులేని పోరాటం చేసిన బీజేపీ అభ్యర్థి మల్లెపాక సాయిబాబాను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్రావు కోరారు. ఇవాళ తుంగతుర్తి మండల కేంద్రంలో పలు వీధుల గుండా ఇంటింటికి తిరుగుతూ.. మల్లెపాక సాయిబాబాను గెలిపించాలని కోరుతూ.. స్థానిక ఓటర్లను, ఓటును అభ్యర్థించారు.