తాడువాయి గ్రామంలో పర్యటించిన కలెక్టర్

SRPT: పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. బుధవారం మునగాల మండలం తాడువాయి గ్రామంలో పర్యటించారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.