ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ బహిరంగంగా పెట్రోల్ అమ్మడం హానికరం: ఎస్పీ అఖిల్
★ జైపూర్‌లో వేగ గనిరోధక బోర్డును ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు
★ కొమ్మెరలో భూ వివాదం..అన్నపై గొడ్డలితో తమ్ముడి దాడి
★ రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి: MLA పాయల్ శంకర్