గిరిజాపురంలో చిన్నారికి కరెంట్ షాక్

గిరిజాపురంలో చిన్నారికి కరెంట్ షాక్

CTR: చౌడేపల్లి మండలం గిరిజాపురంలో మంగళవారం ఓ బాలిక కరెంట్ షాక్‌కు గురైంది. వివరాల్లోకెళ్తే అమ్మమ్మ ఇంటికి వినాయక చవితి పండుగకు వచ్చిన నవ్య మిద్దెపై ఆడుకుంటుండగా తీగలు తగిలాయి. ఈ మేరకు వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.