శిశు గృహను సందర్శించిన జడ్జి ఇందిరా

శిశు గృహను సందర్శించిన  జడ్జి ఇందిరా

MBNR: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, ఛైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి డి.ఇందిరా శిశుగృహ (బాలసదన్) సందర్శిచారు. వసతి సౌకర్యాలు అధికారులును అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి అధికారులకు సూచించారు.