'సీఎంకి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలి'
BHNG: సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్కొన్నారు. ఆలేరులో శుక్రవారం 1 నుంచి 12 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిను గద్దెదించాలన్నారు.