'రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలి'

'రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలి'

MDK: నర్సాపూర్ నియోజకవర్గంలో రైతు బీమా పథకానికి అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆదివారం కోరారు. జూన్ 5 నాటికి భూభారతి పోర్టల్లో డిజిటల్ సంతకం చేసిన, 18-59 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులని ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం రైతులు ఏఈఓని సంప్రదించాలని సూచించారు.