VIDEO: ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయ నిర్మాణానికి భూమి పూజ

VIDEO: ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయ నిర్మాణానికి భూమి పూజ

KNR: గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం గుట్ట చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాల నిర్మాణానికి, గిరి ప్రదక్షణకు బుధవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా ఆలయాల నిర్మాణానికి సహకరించిన దాతలకు ఆలయ కమిటటీ అధ్యక్షుడు వరాల పరుశరాములు, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.