స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ అవగాహన ర్యాలీ

KRNL: స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్‌లో భాగంగా ఆదోని పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ,ఛైర్ పర్సన్ లోకేశ్వరి, ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్వరి మాట్లాడుతూ.. వర్షాకాలం పరిశుభ్రత కొరకు ఆదోని పట్టణ ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. అనంతరం భీమాస్ కూడలి ప్రాంతంలో ప్రతిజ్ఞ చేశారు.