VIDEO: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించిన మంత్రి
BDK: దమ్మపేట మండల పరిధిలోని గొర్రెగుట్ట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు, యువనేత తుమ్మల యుగంధర్ నేడు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ 11వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని సందర్శించిన ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.