'ఉస్తాద్ భగత్ సింగ్' సరికొత్త రికార్డు

'ఉస్తాద్ భగత్ సింగ్' సరికొత్త రికార్డు

మార్చి 19న రిలీజ్ కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. HYDలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక 'డాల్బీ సినిమా' స్క్రీన్‌పై ప్రదర్శితం కానున్న తొలి తెలుగు మూవీగా చరిత్ర సృష్టించనుంది. అద్భుతమైన విజువల్స్, సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.