నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ములకలపల్లిలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా.. స్తంభాలు మీద పడి ఇద్దరు మృతి
★ అడ్మీషన్ల కోసం నల్గొండ కొమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల వద్ద తల్లిదండ్రుల భారీ క్యూ
★ తుమ్మలగూడెంలో NLG: యువకులతో సరదాగా వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే వేముల
★ దేవరకొండలో డీసీఎం ఢీకొని.. వ్యక్తి స్పాట్ డెడ్
★ మిర్యాలగూడలో మిల్లర్లకు ఎమ్మెల్యే BLR హామి.. ధాన్యం కొనుగోలు ప్రారంభం