పల్లె దావఖానకు విద్యుత్ సౌకర్యం

పల్లె దావఖానకు విద్యుత్ సౌకర్యం

JGL: ఆరవెల్లి గ్రామ పల్లె దావాఖానకు ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం లభించనుంది.మంగళవారం విద్యుత్ పనులను అధికారులు ప్రారంభించారు. కొన్నాళ్లుగా కరెంట్ లేక వైద్య సిబ్బంది,రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో సర్పంచ్ భవాని ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు జేసీబీతో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.విద్యుత్ సమస్య పరిష్కారం కానుండటంతో వైద్య సిబ్బంది హర్షo వ్యక్తం చేశారు.