నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం

నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం

TG: ఇవాళ గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మొత్తం 29 అజెండా అంశాలతో గ్రేటర్ కౌన్సిల్ భేటీ కానుంది. ఆశించిన పనులు జరగకపోవడంతో అధికార-విపక్ష కార్పొరేటర్లు నిరాశతో ఉన్న విషయం తెలిసిందే. ఈ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మరోవైపు అధికార పార్టీని నిలదీసేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.