మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ నుంచి జైనూర్ మీదుగా ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లే మార్గమధ్యలో సంబాజిగూడ గ్రామంలో శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధుడిని మరో వాహనం ఢీ కొట్టడంతో పెద్ద మనిషి స్పృహ తప్పి కిందపడిపోయారు. అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ క్షతగాత్రులను చూసి వెంటనే 108కు సమాచారం చేరవేసి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.