ఎన్నికల లబ్దికోసం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారు: మాజీ మంత్రి

ఎన్నికల లబ్దికోసం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారు: మాజీ మంత్రి

WNP: అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు కేంద్ర ఉద్యోగాల కంటే ఎక్కువ జీతం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు అధికార ప్రతి అభ్యర్థులు గెలవడం సహజం అన్నారు.