VIDERO: మహా ర్యాలీలో పాల్గొన్న MRPS నేతలు

VIDERO: మహా ర్యాలీలో పాల్గొన్న MRPS నేతలు

WGL: నర్సంపేట పట్టణ కేంద్రం నుంచి ఈరోజు HYD లో జరగనున్న దళిత ఆత్మగౌరవ మహా ర్యాలీలో పాల్గొనేందుకు ఎమ్మార్పీఎస్ నాయకులు బయలుదేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా MSP పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లపెళ్లి ప్రణయ్ డీప్ మాట్లాడుతూ.. సీజే పై దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి అని MRPS ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మగౌరవ ర్యాలీ పాల్గొనేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.