ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్

ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్

SRCL: విద్యార్థులు పక్క ప్రణాళిక లక్ష్యంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన గంభీరావుపేట మండలం దమ్మన్నపేట విద్యార్థులు, సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ విద్యార్థులను కలెక్టరేట్‌లో శనివారం అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఐఐటి లక్ష్యంగా కష్టపడి చదివి మంచి పేరు తేవాలన్నారు.